Home న్యూస్ గాడ్జిల్లా X కాంగ్2 మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

గాడ్జిల్లా X కాంగ్2 మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ క్రితం కోవిడ్ టైంలో థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రిలీజ్ అవ్వలేక పోయిన గాడ్జిల్లా X కాంగ్(Godzilla x Kong Movie) డిజిటల్ లో మాత్రం సాలిడ్ సక్సెస్ గా నిలిచింది. ఆ సినిమా కి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire Telugu Review) రీసెంట్ గా రిలీజ్ అయింది…

వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ అండ్ మోస్ట్ వాంటెడ్ మూవీలో ముందు నిలిచే ఈ సినిమా ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా రెండో పార్ట్ ఉందని చెప్పాలి… ఇటు కాంగ్ కి అటు గాడ్జిల్లాకి తమ లానే ఉండే మరో విలన్స్ తో పోటి పడాల్సి వస్తుంది…. 

గాడ్జిల్లాకి కాంగ్ కి ఒకరంటే ఒకరికి పడకపోయినా అందరినీ కాపాడటానికి ఇద్దరు ఏకం అయ్యి విలన్స్ తో ఎలా కలిసి పోరాడారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ పాయింట్ కాగా కథకి మించి విజువల్స్ పరంగా మైండ్ బ్లోయింగ్ అనిపించే గ్రాండియర్ తో సినిమా మొత్తం ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది అని చెప్పాలి…

3D ఎఫెక్ట్స్ పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ ఉన్నంతలో కొన్ని షాట్స్ బాగుండగా చిన్న పిల్లలు థియేటర్స్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ స్లో మోషన్ షాట్స్ కానీ అన్నీ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి అని చెప్పాలి….ఇక గాడ్జిల్లా అండ్ కాంగ్ ల పోరాటాలు మరో లెవల్ లో చూపించారు….

మొత్తం మీద కథ అంతగా బలంగా లేకున్నా కూడా విజువల్స్ పరంగా అబ్బురపరిచే డ్జిల్లా X కాంగ్2 ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పాలి…. మొదటి పార్ట్ ను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ పార్ట్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి…. వీకెండ్ లో ఫ్రీ టైంలో కచ్చితంగా ఒకసారి ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here