Home న్యూస్ లైలా మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…..నిజంగానే చుక్కలు కనిపించాయి!!

లైలా మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్…..నిజంగానే చుక్కలు కనిపించాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ మార్కెట్ ను మూడు వరుస హిట్స్ తో సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ మెకానిక్ రాకీతో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు లైలా సినిమాతో రాగా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాను అన్న నమ్మకంతో ఉండగా, సినిమా మొదటి ఆటకే ఆడియన్స్ నుండి..

మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. మొదటి రోజున అతి కష్టం మీద 80 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి టికెట్ సేల్స్ పరంగా… మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది.

రెండో రోజు పట్టుమని 8 వేల టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయిన సినిమా ఓవరాల్ గా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ కూడా పడ్డాయి. ఓవరాల్ గా వర్త్ షేర్ 25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉండవచ్చు..

దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజున వరల్డ్ వైడ్ గా 70 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా షేర్ 30 లక్షల లోపు ఉంటుందని అంచనా…దాంతో టోటల్ గా సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా….

1.35 కోట్ల రేంజ్ లోపే షేర్ ని 2 రోజుల్లో సినిమా అందుకుందని అంచనా…ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here