Home న్యూస్ 2 డేస్ రూల్స్ రంజన్ కలెక్షన్స్ రిపోర్ట్!

2 డేస్ రూల్స్ రంజన్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వలేదు. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా…

ఏమాత్రం ఆశించిన రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోలేక పోయింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హోల్డ్ ని చూపించలేదు…

సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 30% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో గ్రాస్ లెక్క 60 లక్షల రేంజ్ లో ఉండగా షేర్ 30 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా కూడా పెద్దగా జోరు చూపించలేదు… సినిమా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకోగా… కొన్ని చోట్ల సినిమా గట్టిగానే ఇబ్బంది పడగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 4 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here