Home న్యూస్ రూల్స్ రంజన్ బిజినెస్….హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

రూల్స్ రంజన్ బిజినెస్….హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లో వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన తర్వాత చేసిన మీటర్ సినిమా భారీ డిసాస్టర్ గా నిలవగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కిరణ్ అబ్బవరం…

నటించిన కొత్త సినిమా రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా కొంచం పోస్ట్ పోన్ అయినా కూడా ట్రైలర్ సూపర్ పాజిటివ్ గా ఉండటంతో సినిమా మీద బజ్ ఏర్పడింది….

ప్రోమోలు సాంగ్స్ కూడా బాగుండటంతో ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందీ అనిపించగా బిజినెస్ కూడా రీజనబుల్ గానే జరిగింది అని చెప్పాలి. ఈ వీక్ లో చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా…

రూల్స్ రంజన్ సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ 3.5 కోట్ల దాకా జరగగా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల దాకా వాల్యూ బిజినెస్ ను ఈ సినిమా దక్కించుకుందని సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇప్పుడు టోటల్ గా…

దాంతో సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే మినిమం 4.50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా కి ఎలాగూ బజ్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో టాక్ బాగుంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here