Home టోటల్ కలెక్షన్స్ రూల్స్ రంజన్ టోటల్ కలెక్షన్స్….కిరణ్ అబ్బవరంకి ఎదురుదెబ్బ!

రూల్స్ రంజన్ టోటల్ కలెక్షన్స్….కిరణ్ అబ్బవరంకి ఎదురుదెబ్బ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద కిరణ్ అబ్బవరం భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇయర్ వినరో భాగ్యము విష్ణు కథతో…

మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు సమ్మర్ లో మీటర్ మూవీతో వచ్చిన కిరణ్ అవ్వరంకి ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇచ్చిన తర్వాత ఈ ఇయర్ మూడో రిలీజ్ గా రూల్స్ రంజన్ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం కి…

ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. వీకెండ్ లో అతి కష్టం మీద కోటి లోపు షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల దాకా షేర్ ని అందుకోగా అందులో నుండి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెప్పిన కలెక్షన్స్ కాకుండా…

మిగిలిన రన్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయిన సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.15 కోట్ల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగును పూర్తి చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 2.85 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండగా…

సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.50 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్ మోస్ట్ 3.20 కోట్లు లాస్ అయ్యి డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా రిజల్ట్ భారీ ఎదురుదెబ్బ కొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here