Home న్యూస్ చరిత్రకెక్కిన అవతార్2….2 వీక్స్ AP-TG టోటల్ కలెక్షన్స్!!

చరిత్రకెక్కిన అవతార్2….2 వీక్స్ AP-TG టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తూ ఇప్పుడు రెండో వారాన్ని కూడా సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేలా హోల్డ్ చేసి దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

Avatar2 11 Days Telugu States Collections!

మొత్తం మీద సినిమా డే వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Day 1 – 13.65Cr
👉Day 2 – 10.85Cr
👉Day 3 – 12.60Cr
👉Day 4 – 5.15Cr
👉Day 5 – 4.45Cr
👉Day 6 – 3.90Cr
👉Day 7 – 3.20Cr
👉Day 8 – 2.20Cr
👉Day 9 – 3.63Cr
👉Day 10 – 6.45Cr
👉Day 11 – 4.10Cr
👉Day 12 – 2.35Cr
👉Day 13 – 2.10Cr
👉Day 14 – 2.05Cr
Total AP TG – 76.68CR GROSS

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 వారాలు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 40.90Cr
👉Ceeded – 8.95Cr
👉Andhra – 26.83Cr
Total AP TG – 76.68CR GROSS
INC All – 81.55CR~ GROSS 

Avatar2 13 Days Telugu States Collections!

హాలీవుడ్ డబ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన అవతార్2 సినిమా నైజాంలో ఏకంగా 40 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. 50 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 31.5 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Avatar2 12 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here