Home న్యూస్ కోట బొమ్మాలిP.S: 3.50 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇది!!

కోట బొమ్మాలిP.S: 3.50 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా కోట బొమ్మాలిP.S(Kota Bommali P.S) మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న తర్వాత వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించింది. మొత్తం మీద మొదటి వారంలో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది ఇప్పుడు, 6వ రోజున 15 లక్షల దాకా షేర్ ని అందుకున్న సినిమా 7వ రోజు ఎలక్షన్స్ వలన మరింత డ్రాప్ అయ్యి 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ ని సాధించిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా….

సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Kota Bommali P.S 7 Days Total WW Collections Report
👉Nizam – 1.26Cr
👉Total AP- 1.78Cr~
Total AP TG:- 3.04CR~(6.15CR~ Gross)
👉KA+ROI+OS – 59L~
Total WW Collections:- 3.63CR~(7.40CR~ Gross)

మొత్తం మీద 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మైనర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ రెండో వారంలో అడుగు పెట్టింది కానీ కొత్త సినిమాల జోరు వలన సినిమా స్లో డౌన్ కానుంది అని చెప్పొచ్చు, ఇక టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here