Home న్యూస్ సర్దార్: 40.50 కోట్లకు అమ్మితే….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

సర్దార్: 40.50 కోట్లకు అమ్మితే….2 వారాల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను కంప్లీట్ చేసుకుంది, మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు ఆల్ మోస్ట్ 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.

సినిమా మొత్తం మీద తెలుగు లో 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.05Cr
👉Ceeded – 91L
👉Andhra – 3.36Cr
Total AP TG – 7.32CR(14.30Cr~ Gross)(Gross corrected)
5.5 కోట్ల టార్గెట్ మీద 1.82 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…

ఇక సర్దార్ సినిమా 2 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 43.50Cr
👉Telugu States- 14.30Cr(Gross corrected)
👉Karnataka- 3.35Cr
👉Kerala – 1.52Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 20.05CR~(est)
Total WW Business – 84.02CR(42.85Cr~ Share)(updated)

సర్దార్ సినిమా మొత్తం మీద 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది….2 వారాల తర్వాత 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 1.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here