Home న్యూస్ 9 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…డే 3 కుమ్మింది!!

9 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…డే 3 కుమ్మింది!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు అండర్ పెర్ఫార్మ్ చేయగా అమెరికాలో బాగా హోల్డ్ చేయడం తో ఓవరాల్ గా…

డీసెంట్ షేర్స్ ని అందుకోగా మూడో రోజు ఆదివారం రోజున సినిమా రెండో రోజు లెవల్ లోనే కొనసాగినప్పటికీ కూడా ఊహించని విధంగా నైట్ షోలకు ఎక్స్ లెంట్ ట్రెండ్ ని కొనసాగించాయి. ఇండియా మ్యాచ్ ఇంపాక్ట్ పడటంతో కలెక్షన్స్ రావేమో అనుకున్నా మ్యాచ్ దెబ్బ కొట్టడంతో…

నైట్ షోలలో జోరు చూపిన సినిమా 50-55 లక్షల రేంజ్ షేర్ వస్తే గొప్ప అనుకుంటే ఏకంగా 79 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని అద్బుతంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక వరుడు కావలెను సినిమా టోటల్ గా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

👉Nizam: 83L
👉Ceeded: 30L
👉UA: 28L
👉East: 20L
👉West: 16L
👉Guntur: 25L
👉Krishna: 21L
👉Nellore: 15L
AP-TG Total:- 2.38CR(3.90CR~ Gross)
Ka+ROI: 13L
OS – 75L
Total WW: 3.26CR(5.65CR~ Gross)
ఇదీ సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. ఇప్పటికీ చూసుకుంటే సినిమా డీసెంట్ గా వీకెండ్ ని పూర్తీ చేసుకుంది కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర 8.6 కోట్ల బిజినెస్ ను 9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.74 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here