Home గాసిప్స్ 32 కోట్ల సినిమా…..బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

32 కోట్ల సినిమా…..బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ దృశ్యం2 పై అంచనాలు బాగానే ఉన్నాయి, కానీ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తీ చేసుకోగా ఆడియన్స్ ముందుకు కచ్చితంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థ్రిల్ చేసి ఒరిజినల్ వర్షన్ మిస్ అయిన థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఇక్కడ అవ్వకుండా చూస్తుంది అనుకుంటే అలా జరగలేదు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను సాకుగా చూపెడుతూ…

సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేశారు మేకర్స్… డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 32 కోట్ల భారీ రేటు కూడా సొంతం చేసుకున్న దృశ్యం 2 సినిమా, రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది ఈ సినిమా…

ఇక సినిమా వ్యూవర్ షిప్ లెక్కలు ఇవాలో రేపో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బడ్జెట్ గురించిన వివరాలు ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కి విక్టరీ వెంకటేష్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఏమి బయటికి రాలేదు కానీ… వెంకటేష్ రెమ్యునరేషన్ ని పక్కకు పెడితే…

ఓవరాల్ గా సినిమా బడ్జెట్ కేవలం 3 కోట్ల లోపే పూర్తీ అయ్యిందని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది.. సినిమా కేవలం 40 రోజుల వర్కింగ్ డేస్ లోనే కొన్ని సెట్స్ లోనే పూర్తీ షూటింగ్ ను చాలా త్వరగా పూర్తీ చేసుకుని సంచలనం సృష్టించింది. వెంకటేష్ రెమ్యునరేషన్ లెక్కలు బయటికి వస్తే సినిమా కి నిర్మాతకి ఏ రేంజ్ ప్రాఫిట్స్ సొంతం అయ్యాయి అన్నది…

మరింత క్లియర్ గా తెలుస్తాయి అని చెప్పాలి. ప్రెజెంట్ రేటునే తీసుకుంటే 3 కోట్ల బడ్జెట్ తో 32 కోట్ల డిజిటల్ రిలీజ్ రేటు సొంతం అవ్వడంతో అంటే పెట్టిన బడ్జెట్ పై 90% ప్రాఫిట్స్ ని ఈ సినిమా… ఇది నిజంగానే మైండ్ బ్లాంక్ న్యూస్ అని చెప్పొచ్చు. వెంకీ రెమ్యునరేషన్ 10 కోట్లు అనుకున్నా కూడా ఆల్ మోస్ట్ 13 కోట్ల బడ్జెట్ కి 19 కోట్ల ప్రాఫిట్ ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here