Home న్యూస్ ఈ రోజు కోటి వస్తే….RRR ఔట్….కల్కి కొడుతుందా….లేదా!!

ఈ రోజు కోటి వస్తే….RRR ఔట్….కల్కి కొడుతుందా….లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) ఎలాంటి హాలిడేస్ లేకుండా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ని…

దక్కించుకున్న కల్కి మూవీ రిలీజ్ అయిన రోజు నుండి వారం వారం కొత్త సినిమాలను సైతం తట్టుకుని మాస్ రాంపెజ్ చూపించగా ఇప్పుడు నాన్ స్టాప్ గా వరల్డ్ వైడ్ గా ప్రతీ రోజూ 1 కోటి షేర్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

రిలీజ్ అయిన రోజు నుండి 32వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించడంతో నాన్ స్టాప్ గా 32 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక 33 వ రోజున సినిమా మరో కోటి షేర్ మార్క్ ని వర్కింగ్ డే లో అందుకుంటే….

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

రీసెంట్ టైంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. 2022 టైంలో రెండో వారం తర్వాత కేజిఎఫ్2 ని తట్టుకుని కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ 32 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక ఇప్పుడు 32 రోజుల నాన్ స్టాప్ రికార్డ్ కలెక్షన్స్ ని సమం చేసిన కల్కి మూవీ 33 వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్స్ ను తట్టుకుని కోటి షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే ఆర్ ఆర్ ఆర్ ని దాటుతుంది…లేదా ఆర్ ఆర్ ఆర్ తో సమంగా నిలిస్తుంది. మరి సినిమా ఈ రోజు కోటి షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా కొడుతుందో లేదో చూడాలి.

RRR Movie Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here