బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక కంప్లీట్ గా చేతులు ఎత్తేసే పరిస్థితి నెలకొంది. సినిమా రెండో రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
మూడో రోజు నుండి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర..బుక్ మై షో లో టికెట్ సేల్స్ 13 వేల రేంజ్ లోనే ఉండగా మొత్తం మీద రెండో రోజు మీద సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
15 లక్షల రేంజ్ లోనే లీడ్ ను చూపిచి 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రెండో రోజు మీద కొంచం గ్రోత్ ని అయితే చూపించింది కానీ అది సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా..
ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా మొత్తం మీద ఇప్పుడు 3 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JACK Movie 3 Days WW Collections
👉Nizam – 1.15Cr~
👉Ceeded – 32L
👉Andhra – 93L~
AP-TG Total – 2.40CR~(5.70CR~ GROSS)
👉KA+ROI+OS- 1.10Cr***Approx
Total World Wide Collections: 3.50CR~(7.05CR Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ రోజు రేపు సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు..