బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత రెండో రోజు నుండి 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం అన్నది పాన్ ఇండియా మూవీస్ కి తప్పితే ఇతర సినిమాలకు కష్టమే అని చెప్పాలి. టాప్ స్టార్స్ నటించిన రీజనల్ మూవీస్ ఈ ఫీట్ ను అందుకున్నా కూడా సీనియర్ హీరోలు, అందునా ఫామ్ లో లేని హీరోలు ఈ ఫీట్ ని అందుకోవడం వెరీ రేర్ హిస్టరీ అనే చెప్పాలి…
ఇప్పుడు ఇలాంటి హిస్టరీనే క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ మాస్ ఊచకోత కోస్తున్నాడు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా….అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తున్న ఈ సినిమా…
3వ రోజున టాలీవుడ్ చరిత్రలో 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న కొన్ని సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మిగిలిన సినిమాలు పాన్ ఇండియా మూవీస్ అండ్ టాప్ స్టార్ మూవీస్ కాగా వెంకటేష్ లాంటి సీనియర్ హీరో సినిమాకి ఇలాంటి వసూళ్లు రావడం అన్నది మాస్ రాంపెజ్ అనే చెప్పాలి..
మొత్తం మీద 3వ రోజున సంక్రాంతికి వస్తున్నాం మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 13.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 10 ప్లేస్ లో నిలిచింది…
ఒకసారి 3వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
3rd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 33.53CR
👉#Salaar- 22.40CR
👉#Pushpa2TheRule – 21.60CR
👉#Kalki2898AD – 19.83CR
👉#Devara Part 1 – 19.03CR
👉#AdiPurush – 17.07CR
👉#Baahubali2- 16.60Cr
👉#Pushpa- 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr
👉#SankranthikiVasthunam – 13.12CR********
👉#WaltairVeerayya – 12.61CR
👉#SarkaruVaariPaata- 12.01CR
👉#AlaVaikunthapurramuloo- 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#RadheShyam- 10.58Cr
👉#BROTheAvatar- 10.48Cr
👉#VakeelSaab- 10.43Cr
👉#KGF2(Dub)- 10.29CR
👉#Rangasthalam- 10.05Cr
ఓవరాల్ గా ఈ సినిమాలు మాత్రమే 3వ రోజున 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నాయి…లాస్ట్ ఇయర్ అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న వెంకటేష్ ఈ ఇయర్ ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ రికార్డులతో ఊచకోత కోస్తూ ఉండటం విశేషం….