ఒక పక్క హిందీ వర్షన్ లో ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), మూడు వారాలను పూర్తి చేసుకుని మాస్ ఊచకోత కోసింది. సినిమా ఇక తెలుగు వర్షన్ కి గాను ఓవరాల్ గా ఇప్పుడు…
ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…తెలుగు వర్షన్ పరంగా కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. కాగా తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆల్ మోస్ట్ అందుకున్న సినిమా నాలుగో వీక్ లో…
సినిమా పూర్తి బ్రేక్ ఈవెన్ ని తెలుగు వర్షన్ కి గాను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…ఇక సినిమా 310 కోట్ల రేంజ్ టార్గెట్ తో తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ గా 21 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 21 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 97.33Cr
👉Ceeded: 32.00Cr
👉UA: 23.86Cr
👉East: 12.85Cr
👉West: 9.89Cr
👉Guntur: 15.32Cr
👉Krishna: 12.66Cr
👉Nellore: 7.82Cr
AP-TG Total:- 211.73CR(319.55CR~ Gross)
👉KA-ROI : 35.40Cr~
👉OS – 58.50Cr***Approx
Total WW Collections : 305.63CR(Gross- 512.55CR~)
(98%+ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 310 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.37 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని దాటేసి తెలుగు వర్షన్ ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.