Home న్యూస్ 4 డేస్ AP-TG & ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్…

4 డేస్ AP-TG & ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్…

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ ని అల్టిమేట్ లెవల్ లో ముగించింది…సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి వీకెండ్ 4 రోజుల్లో 49 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న విషయం తెలిసిందే…

ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam – 13.83 Cr, UA – 5.57 Cr, East – 4.06 Cr, West – 3.32 Cr, Krishna – 3.53 Cr, Guntur – 6.1 Cr, Nellore – 1.80 Cr, Ceeded – 10.98 Cr, AP/Nizam Total 4 Day’s Share – 49.19Cr… ఇక సినిమా ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

USA : 6.75Crs, Australia : 88L, GCC-UAE : 80L, ROW : 90L, Total Share : 9.33Crs ఇదీ మొత్తం మీద రెండు రాష్ట్రాల మరియు ఓవర్సీస్ అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు…ఈ ఏరియాలో సినిమా మొత్తం మీద 58.5 కోట్ల షేర్ ని అందుకుంది, ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here