Home న్యూస్ వీర రాఘవుడి ఊచకోత 4 వ రోజు సెన్సేషనల్ కలెక్షన్స్!

వీర రాఘవుడి ఊచకోత 4 వ రోజు సెన్సేషనల్ కలెక్షన్స్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు అల్టిమేట్ వసూళ్లు సాధించింది…7 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకోగా సినిమా రోజు ముగిసే సమయానికి ఆ అంచనాలను మించి వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది.

మొత్తం మీద సినిమా 4వ రోజున రెండు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam – 2.66 cr, Ceeded – 1.82 cr, Guntur – 0.66 cr, Krishna – 0.52 cr, UA/Vizag – 0.80 cr, Nellore – 0.25 cr, West – 0.32 cr, East – 0.40 cr, Total : 7.43 cr….. షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది.

ఇక సినిమా నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాలలో అందుకున్న కలెక్షన్స్ ని రోజువారీ చొప్పున గమనిస్తే… Day 1 – 26.64 Cr Day 2 – 8.01 Cr Day 3 – 7.11 Cr Day 4 – 7.43 Cr Total 4 Days share – 49.19 Cr….ఇది మామూలు ఊచకోత కాదనే చెప్పాలి…ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here