Home న్యూస్ 92 కోట్ల టార్గెట్ 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ఊచకోత ఇది

92 కోట్ల టార్గెట్ 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ఊచకోత ఇది

3276
1

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ ని ఘనంగా ముగించుకుని ఆల్ టైమ్ రికార్డులతో దుమ్ము లేపింది.

సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam – 13.83 Cr, UA – 5.57 Cr, East – 4.06 Cr, West – 3.32 Cr, Krishna – 3.53 Cr, Guntur – 6.1 Cr, Nellore – 1.80 Cr, Ceeded – 10.98 Cr, AP/Nizam Total 4 Day’s Share – 49.19Cr…

ఇక కర్ణాటకలో 7.03 కోట్లు, తమిళనాడు లో 75 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 30 లక్షలు, అమెరికాలో 8.22 కోట్లు, గల్ఫ్ కంట్రీస్ లో 1.1 కోట్లు, ఆస్ట్రేలియా లో 70 లక్షలు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 90 లక్షల షేర్ ని అందుకోగా రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా 19 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 4 రోజుల్లో 68.19 కోట్ల షేర్ ని 112 కోట్ల దాకా గ్రాస్ ని అందుకు ఓపెనింగ్ వీకెండ్ విషయంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here