Home న్యూస్ రాక్షసుడు 4 డేస్ కలెక్షన్స్…4 వ రోజు మళ్ళీ షాక్!!

రాక్షసుడు 4 డేస్ కలెక్షన్స్…4 వ రోజు మళ్ళీ షాక్!!

764
0

     మొదటి వీకెండ్ మొత్తం మీద మంచి వసూళ్ళతో 6.45 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న రాక్షసుడు సినిమా 4 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి మూడు షోలను బాగానే హోల్డ్ చేసిన సినిమా కి 4 వ షోల విషయం లో చాలా ఏరియాల్లో వర్షాల వలన ఇబ్బంది కలిగింది, దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడ్డాయి అని చెప్పాలి.

సినిమా అవలీలగా 4 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది అని భావించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 1.02 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా 1.16 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా.

దాంతో టోటల్ గా 4 రోజులకు గాను సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6.8 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 7.61 కోట్ల షేర్ ని అందుకుంది ఈ సినిమా.. టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ వివరాలను ఒక సారి గమనిస్తే ఇలా ఉన్నాయి…

#Rakshasudu Day 4 Ap-TG: 1.02Cr
👉Total 4 Days ApTg Collections: 6.80Cr
👉Day 4 WW collections: 1.16Cr~
👉Total 4 Days WW collections: 7.61Cr
👉Break Even : 17.2cr
Need:- 9.59Cr needed For Break Even
👉Total Gross: 12.65Cr~ ఇదీ సినిమా మొత్తం మీద 4 రోజుల కలెక్షన్స్ లెక్కలు…

సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 9.59 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, 4 వ రోజు 1.5 కోట్ల రేంజ్ లో హోల్డ్ చేస్తుంది అనుకున్నా వర్షాల వలన షాక్ తగిలింది, ఇక 5 వ రోజు నుండి సినిమా మరింత గ్రోత్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here