వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 6వ వారంలో దుమ్ము లేపుతూ ఉండగా మరో పక్క రెండో వీక్ లో దుమ్ము దుమారం లేపుతున్న ధనుష్(Dhanush) నటించిన రాయన్(Raayan Movie) రెండో వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత..
వర్కింగ్ డేస్ లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు ఇప్పుడు ఆగస్టు 5 మండే వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేశాయి అన్నది ఆసక్తి గా మారగా కల్కి మూవీ 40వ రోజులో ఎంటర్ అయిన సినిమా 39వ రోజుతో పోల్చితే వర్కింగ్ డే లో హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది…
దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 70-75% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 40వ రోజున ఇప్పుడు 10-12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల స్లో అయిన సినిమా హిందీలో పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా…
40వ రోజున ఇప్పుడు సినిమా 32-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రాయన్ మూవీ 11వ రోజు 60-65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
12-15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 3.2-3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా రెండు సినిమాల ఈ రోజు కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.