Home న్యూస్ దేవర హిందీ 4 డేస్ కలెక్షన్స్…అక్కడ ఎన్టీఆర్ మాస్ రచ్చ!

దేవర హిందీ 4 డేస్ కలెక్షన్స్…అక్కడ ఎన్టీఆర్ మాస్ రచ్చ!

0

మొదటి వీకెండ్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక లో మంచి జోరు చూపిస్తూ ఉండగా హిందీలో హోల్డ్ స్టడీగా ఉంది…

మూడు రోజుల వీకెండ్ లో ఆల్ మోస్ట్ 30 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఉన్నంతలో నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ ని చూపించి…

లాంగ్ రన్ లో మంచి రన్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. నాలుగో రోజు సినిమా 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించవచ్చు అనుకుంటే సినిమా అనుకున్నట్లే ఆ మార్క్ ని ఆల్ మోస్ట్ అందుకుంటూ 4.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

Devara Movie 4 Days Total World Wide Collections!!

ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
👉Day 4 – 4.40CR
Total Collections:- 33.92CR NET💥💥💥

మొత్తం మీద సినిమా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా వాల్యూ బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా సినిమా ఓవరాల్ గా 4 రోజుల్లో 17.65 కోట్ల రేంజ్ లో షేర్ ని రికవరీ చేసింది. ఇక ఇదే జోరుని మిగిలిన రన్ లో కొనసాగిస్తే లాంగ్ రన్ లో బిజినెస్ మీద సినిమాకి మంచి లాభాలు సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here