బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 4వ రోజు అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు….
మొత్తం మీద 60% కన్నా ఎక్కువగానే డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద ఇప్పుడు 3.8 కోట్ల నుండి 4కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ కలెక్షన్స్ 4.3కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4.7కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా 4.5కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంటే బాగా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని 4వ రోజు అఫీషియల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి…