Home న్యూస్ 4th డే F3 ఓపెనింగ్స్…ఇవాళ టార్గెట్ ఇదే!!

4th డే F3 ఓపెనింగ్స్…ఇవాళ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఎఫ్ 3 సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది సినిమా. సినిమా ఇప్పుడు 4వ రోజు తొలి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన సినిమా మిగిలిన సినిమాల మాదిరి గానే సినిమా డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది. సినిమా ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ 60-65% రేంజ్ లో….

F3 Movie 3 Days Total World Wide Collections!!

డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా కొన్ని సెంటర్స్ లో పర్వాలేదు అనిపించిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొద్ది వరకు బుకింగ్స్ పర్వాలేదు అనిపించేలా కొనసాగుతున్నాయి. మొత్తం మీద ప్రజెంట్ డ్రాప్స్ ను బట్టి చూస్తె…. 3.2 కోట్ల రేంజ్ నుండి ఇప్పుడు..

F3 Movie 1st Day Total World Wide Collections!!

3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా బాగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి సినిమా 4.5 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని సాధిస్తే బాగా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా మొత్తం మీద ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

F3 Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here