బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా మొదటి 3 రోజుల వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపి బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది. ఇక ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది ఈ సినిమా…. బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున…
వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన సినిమా డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంది కానీ ఓవరాల్ గా ఉన్నంతలో స్టార్ట్ అయిన డీసెంట్ గానే ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజుతో పోల్చితే 4వ రోజు మొత్తం మీద…
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు సినిమా…
2.2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైంకి ఎంత వరకు కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక.