Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…. ఏం కొట్టుడు సామి ఇది!

ఇస్మార్ట్ శంకర్ 5 డేస్ టోటల్ కలెక్షన్స్…. ఏం కొట్టుడు సామి ఇది!

0

  రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించు కోగా సినిమా వర్కింగ్ డే టెస్ట్ ను సోమవారం ఎదురుకుంది, కాగా సోమవారం సినిమా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ అండ తో రోజును సక్సెస్ ఫుల్ గా ముగించింది. 5 వ రోజు సినిమా రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam: 1.06 Cr
Ceeded: 55 L
Vizag: 30 L
East: 12 L
West: 11 L
Krishna: 12 L
Guntur: 13 L
Nellore: 8 L
Total Day 5 AP/TG: 2.47Cr

ఇక సినిమా 5 వ రోజున వరల్డ్ వైడ్ గా 2.59 కోట్ల షేర్ ని సాధించి అల్టిమేట్ లెవల్ లో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయ్యింది. సినిమా 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nizam- 10.47C
Ceeded- 4.14C
Vizag-2.70C
East- 1.52C
West- 1.17C
Krishna- 1.46C
Guntur- 1.49C
Nellore- 0.82C
Total – 23.77C
Ka – 1.26C
ROI – 43L
OS – 67L
5 Days WW Collections – 26.13Cr

ఇక గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 47 కోట్ల దాకా, నిర్మాతల లెక్కల్లో 53 కోట్ల దాకా ఉందని సమాచారం, 18.8 కోట్ల టార్గెట్ కి సినిమా ఇప్పటికే 7.3 కోట్లకు పైగా లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవనుంది అని చెప్పాలి. ఇక 6 వ రోజు సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here