

కాగా అందులో Rtc X Roads లో 50 వ రోజు సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది. రోజు మొత్తం మీద 1 లక్షా 37 వేల గ్రాస్ ని మూడు షోల కి సాధించింది. ఇక టోటల్ గా మిగిలిన సెంటర్స్ కలెక్షన్స్ తో 1.5 లక్షల గ్రాస్ ని సాధించింది.
ఇందులో Rtc X Roads లో సినిమా 50 వ రోజు సాధించిన కలెక్షన్స్ అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 50 వ రోజు గ్రాస్ కలెక్షన్స్ లో ఒకటి….ఒకసారి అక్కడ 50 వ రోజు హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాలను పరిశీలిస్తే.. 1.JaiLavaKusa 1.8L, 2.GabbarSingh 1.46L, 3.Rangasthalam 1.39L, 4.AravindhaSametha ~ 1.37L(3 shows), 5.JanathaGarage 1.07L ఓవరాల్ గా ఇవీ అక్కడ టాప్ 5 ప్లేసులలో నిలిచిన సినిమాలు…