ఇక మిగిలిన చోట్ల సినిమా మరో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా టోటల్ గా ఇండియా లో మొదటి రోజు 82 కోట్ల గ్రాస్ ని 64 కోట్ల నెట్ వసూళ్ళ ని అందుకుని టోటల్ గా షేర్ 43 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది.