

మామూలు షాక్ కాదు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయి. ఒకసారి కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. Nizam – 4.75 Cr, Ceeded – 1.90 Cr, UA – 1.65 Cr, East – 0.96 Cr, West – 0.75 Cr, Krishna – 0.70 Cr, Guntur – 1.02 Cr, Nellore – 0.74 Cr, Total – 12.45 Cr….
ఇదీ సినిమా టోటల్ గా అఫీషియల్ గా సాధించిన కలెక్షన్స్… సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ తో మినిమమ్ 16 కోట్ల రేంజ్ కి పైగానే కలెక్షన్స్ వస్తాయి అని అంచనా వేసినా అందరి అంచనాలు తలకిందలు చేసింది ఈ సినిమా.. ఇక టోటల్ కలెక్షన్స్ మొదటి రోజు కి గాను రిలీజ్ అవ్వాల్సి ఉంది.