Home న్యూస్ 56 వేల టికెట్స్ తెగాయి….క్లాస్ మూవీతో శర్వా మాస్!

56 వేల టికెట్స్ తెగాయి….క్లాస్ మూవీతో శర్వా మాస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండేళ్ళ తర్వాత శర్వానంద్(Sharwanand) కృతి శెట్టి(Krithi Shetty) ల లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది. విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటం, కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడం, కొన్ని చోట్ల…

మంచి సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అవ్వడంతో పార్టు పార్టులుగా సినిమా బాగానే ఉంది అన్న రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ అఫీస్ దగ్గర మొదటి రోజున మంచి జోరునే చూపించింది…. సినిమా ఓవరాల్ గా మొదటి రోజు బుకింగ్స్ చూస్తుంటే అంచనాలను మించిపోయే టికెట్ సేల్స్ జరిగాయి…

మొదటి రోజు ఒక్క బుక్ మై షో లోనే ఈ సినిమాకి ఆల్ మోస్ట్ 56 వేల టికెట్ సేల్స్ జరిగాయి…క్లాస్ మూవీ కి ఇలాంటి బుకింగ్స్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. మొదటి రోజు సినిమా శర్వానంద్ ప్రీవియస్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా కూడా బెటర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా…

మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు ఆల్ మోస్ట్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. ఓవర్సీస్ లో సైతం సినిమాకి డీసెంట్ స్టార్ట్ సొంతం అవ్వగా వీకెండ్ మొత్తం ఇదే విధంగా సినిమా జోరుని కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు అడుగులు వేసే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here