Home న్యూస్ 5 డేస్ దేవర హిందీ కలెక్షన్స్….ఈ రోజు ఊచకోత ఖాయం ఇక!!

5 డేస్ దేవర హిందీ కలెక్షన్స్….ఈ రోజు ఊచకోత ఖాయం ఇక!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మంచి హోల్డ్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు వర్కింగ్ తో పోల్చితే 5వ రోజు వర్కింగ్ డే లో డ్రాప్ ప్లేస్ లో డీసెంట్ గ్రోత్ ని చూపించింది. దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 5వ రోజు అక్కడ 4.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మంచి జోరుని చూపించడం విశేషం…

ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
👉Day 4 – 4.40CR
👉Day 5 – 4.80CR
Total Collections:- 38.72CR NET💥💥

Devara Movie 5 Days Total World Wide Collections!!

సినిమా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ బిజినెస్ 20 కోట్ల దాకా ఉండగా సినిమా ఆల్ మోస్ట్ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 20 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది. ఇక 6వ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా హిందీ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోబోతుంది.

ఇక సినిమా కి 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో హిందీలో దుమ్ము లేపుతూ ఉండగా ఆల్ మోస్ట్ మొదటి రోజుకి మ్యాచ్ అయ్యే రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ ఉండగా నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా… ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో హిందీలో లాభాలను అందుకోబోతుంది.

Devara Movie 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here