Home న్యూస్ 5 డేస్ ఊర్వశివో రాక్షసివో కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

5 డేస్ ఊర్వశివో రాక్షసివో కలెక్షన్స్…దెబ్బ పడింది సామి!!

0

అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే రావడం లేదు అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. దాంతో సినిమా పాజిటివ్ టాక్ తో కూడా నిరాశ పరిచే రిజల్ట్ నే ఇక….

సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు 18 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు…

టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 77L
👉Ceeded: 26L
👉UA: 30L
👉East: 19L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 17L
👉Nellore: 9L
AP-TG Total:- 2.04CR(3.85CR~ Gross)
👉KA+ROI+OS – 32L
Total World Wide – 2.36CR(4.50CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల తర్వాత ఇంకా 5.14 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here