బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండు మూడు రోజుల్లో టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…
4వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో మాత్రం కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా టాప్ 10 లో చోటు ని దక్కించుకోలేక పోయింది. కానీ 5వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపించిన సినిమా ఓవరాల్ గా 2.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని.
టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 5వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో టాప్ 10 లో చోటు దక్కించుకుంది… టాప్ లో హనుమాన్ 6.03 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా మిగిలిన ప్లేసులలో ఇతర సినిమాలు ఉండగా తండేల్ మూవీ 9వ ప్లేస్ ను సొంతం చేసుకుంది.
ఒకసారి 5వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే…
Day 5 AP-TG Top collections for Medium Range Movies
👉#HanuMan- 6.04Cr
👉#GeethaGovindam : 4.66Cr
👉#MCA- 3.51Cr
👉#Uppena – 3.12Cr
👉#BabyTheMovie: 2.94Cr
👉#TilluSquare- 2.80Cr
👉#JathiRatnalu: 2.74Cr
👉#SKANDA: 2.72Cr
👉#Thandel: 2.63Cr******
👉#Bimbisara: 2.52Cr
👉#iSmartShankar : 2.47C
👉#Virupaksha- 2.40Cr
ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో తండేల్ మూవీ కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఓవరాల్ గా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉన్న తండేల్ మూవీ ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…