టాలీవుడ్ యంగ్ టైగర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ 4 వారాలను పూర్తి చేసుకోగా సినిమా ఇప్పుడు 5వ వారంలో అడుగు పెట్టగా మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మేజర్ థియేటర్స్ ని…
హోల్డ్ చేసి మంచి జోరునే చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఇప్పుడు 5వ వారం లో తెలుగు రాష్ట్రాల ఆవల ఆల్ మోస్ట్ థియేటర్స్ ని కోల్పోయింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపించిన సినిమా నైజాంలో మొత్తం మీద…
5వ వారంలో 110 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మొత్తం మీద సినిమా 180 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది సినిమా…దాంతో ఓవరాల్ గా 5వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 300వ రాకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగించబోతుంది.
4వ వారంలో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 400 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఓవరాల్ గా 5వ వారంలో కేవలం 100 వరకు మాత్రమే థియేటర్స్ ని కోల్పోయిన సినిమా 5వ వారంలో ఎక్స్ లెంట్ గా మరోసారి హోల్డ్ చేసిన సినిమా దీపావళి వరకు ఈ హోల్డ్ ని కొనసాగించబోతుంది సినిమా…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ 70 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఈ వీక్ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించే అవకాశం ఉండగా, లాభాలను పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.