Home న్యూస్ 32 కోట్ల బడ్జెట్….6 రోజుల్లో వరల్డ్ వైడ్ వచ్చింది ఇది….కుమ్మింది కానీ!!

32 కోట్ల బడ్జెట్….6 రోజుల్లో వరల్డ్ వైడ్ వచ్చింది ఇది….కుమ్మింది కానీ!!

0

కన్నడ నుండి తెలుగు లోకి డబ్ అయిన లేటెస్ట్ మూవీ పొగరు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో కంప్లీట్ గా స్లో డౌన్ అయింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో 3.66 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 3.75 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు కూడా ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Pogaru 1st Day Telugu Collections!!

ఆ లెక్కల ప్రకారం సినిమా ఓవరాల్ గా బడ్జెట్ 32 కోట్ల రేంజ్ లో అయిందని సమాచారం… భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కర్ణాటక బిజినెస్ లెక్కలు మాత్రం క్లియర్ గా బయటికి రాలేదు ఇప్పటి వరకు, కానీ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో కర్ణాటకలో మొత్తం మీద…

Pogaru 2 Days Telugu Collections!!

22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 6 వ రోజు కలెక్షన్స్ తో ఈ లెక్క 24 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది, ఇక తెలుగు కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 70 లక్షల దాకా గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి…

Pogaru 3 Days Telugu Collections!!

28.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుందని సమాచారం. అంటే సినిమా బడ్జెట్ లో సగం ఇంకా రికవరీ అవ్వాల్సి ఉండగా సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో సేఫ్ అవ్వాలి అన్నా కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. మొత్తం మీద సినిమా తెలుగు లో బాలెన్స్ టార్గెట్ ని అందుకునే అవకాశం…

Pogaru 4 Days Telugu Collections!!

చాలా తక్కువగానే ఉండగా కర్ణాటక లో సినిమా బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉండగా ప్రస్తుతానికి బడ్జెట్ పరంగా చూసుకున్నా ఈ కలెక్షన్స్ రికవరీ లో సరిపోవు అనే చెప్పాలి. ప్రస్తుతానికి కన్నడలో పాండమిక్ తర్వాత సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మింది కానీ మొత్తం మీద సినిమా లాంగ్ రన్ లో మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి..

Pogaru 5 Days Telugu Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here