Home న్యూస్ 600 కోట్ల హీరో….ఈ సారి 4 రోజులు రికార్డుల జాతరే!

600 కోట్ల హీరో….ఈ సారి 4 రోజులు రికార్డుల జాతరే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు ఏకంగా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా లాస్ట్ ఇయర్ కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(Leo Movie) తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఏకంగా 600 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకుని హిట్ కొట్టాడు విజయ్…

మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా 600 కొట్టిన విజయ్ ఇప్పుడు రాజకీయాలలో బిజీ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పుడు తన లాస్ట్ మూవీస్ ని చేస్తున్నాడు. 2 సినిమాలు చేయనున్న విజయ్ అందులో ఒకటి ఆల్ మోస్ట్ కంప్లీట్ చేస్తూ ఉండగా ఆ సినిమా ఈ ఇయర్ లో రిలీజ్ కానుంది…ఆ సినిమానే వెంకట్ ప్రభు డైరెక్షన్ లో…

చేస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ భారీ ఎత్తున రూపొందుతూ ఉండగా సినిమా రిలీజ్ ను రీసెంట్ గా కన్ఫాం చేశారు. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ టైం నుండి సౌత్ లో బిగ్ స్టార్స్ నటించిన సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఇప్పుడు 600 కోట్లతో ఊచకోత కోసిన విజయ్…

లాస్ట్ మూవీస్ అంటూ ఉండటంతో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం, ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5న హాలిడే అలాగే తర్వాత శుక్రవారం నార్మల్ డే తర్వాత శనివారం వినాయక చవితి అలాగే తర్వాత సండే…ఇలా 4 రోజుల లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో రికార్డు ఓపెనింగ్స్ ఈ సినిమా మాస్ ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here