Home న్యూస్ 6 డేస్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్….ఎక్స్ లెంట్ రాంపెజ్ ఇది!

6 డేస్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్….ఎక్స్ లెంట్ రాంపెజ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళం నుండి వచ్చి తెలుగు లో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ప్రేమలు(Premalu Telugu Collections)…..స్టార్టింగ్ స్లో గా ఉన్నా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతూ బ్రేక్ ఈవెన్ ని తెలుగు లో కంప్లీట్ చేసుకుని లాభాలని కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుంటే 6వ రోజు 52 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది… ఓవరాల్ గా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Premalu Telugu 6 Days Box Office Collections Report
👉Nizam: 0.95CR~
👉Total AP: 0.65CR~
Total AP-TG Collections:- 1.60CR~(3.02CR~ Gross)

మొత్తం మీద తెలుగు లో వాల్యూ టార్గెట్ 1.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ మార్క్ ని దాటేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకు పోగా వర్కింగ్ డేస్ లో స్టడీగా జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here