బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫ్ 3 మూవీ వీకెండ్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత 4వ రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ 5వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్ అయింది, ఇక సినిమా 6వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా ఆల్ మోస్ట్ 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ముందు అనుకున్నట్లుగానే 1.8 కోట్ల రేంజ్ నుండి 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….
2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా మరోసారి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక టోటల్ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.