Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 6 ఓపెనింగ్స్…కుమ్ముడే కుమ్ముడు!

ఇస్మార్ట్ శంకర్ డే 6 ఓపెనింగ్స్…కుమ్ముడే కుమ్ముడు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ హవా కొనసాగుతుంది, సినిమా 5 రోజుల్లోనే 26.13 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటగా బిజినెస్ కి ఇప్పటికే 7.3 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సత్తా చాటింది, ఇక సినిమా 6 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా మరోసారి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా.

iSmart Shankar 6th Day Openings Report!??

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవల్ సుమారు 20% లోపు ఉండగా మాస్ సెంటర్స్ లో స్టడీ గా ఉన్నా కానీ క్లాస్ సెంటర్స్ లో కొద్దిగా స్లో డౌన్ అయింది ఈ సినిమా, కాలేజ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్ బాగానే థియేటర్స్ కి తరలి వస్తున్నారు.

iSmart Shankar 5 Days Total WW Collections Report

కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్ లో వచ్చినంత భారీ సంఖ్యలో రావడం లేదు, అయినా కానీ మాస్ ఆడియన్స్ అండతో దూసుకు పోతున్న సినిమా 6 వ రోజున మినిమం 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి 2 కోట్ల మార్క్ ని వెళుతుందో లేదో ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ని బట్టి చెప్పగలం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here