Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ 5 TRP రేటింగ్ మూవీస్ ఇవే!

లాస్ట్ వీక్ టాప్ 5 TRP రేటింగ్ మూవీస్ ఇవే!

1541
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా అన్ని ఛానెల్స్ లో వీకెండ్ లో చాలానే సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి కానీ అంతకు ముందు వారం లా కొత్త సినిమాల మధ్య పోటి లాంటివి ఏమి లేక పోవడం తో పాత సినిమాల మధ్య పోటి నెలకొంది. దాంతో అన్నీ కూడా దాదాపుగా ఓల్డ్ మూవీస్ నే లాస్ట్ వీకెండ్ లో టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. ఒకసారి ఆ సినిమాలలో…

Guntur Area All Time Top 10 Share Movies

టాప్ రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… మొత్తం మీద 10 సినిమాలు ఈ లిస్టులో నిలిచాయి. వాటిలో 10 వ ప్లేస్ లో డబ్ మూవీ లక్ష్మీ సినిమా 1.48 రేటింగ్ తో నిలిచింది. 9 వ ప్లేస్ కి వస్తే రవితేజ వీర 1.52 రేటింగ్ తో నిలిచింది.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

ఇక 8 వ ప్లేస్ లో రజినీ రోబో సినిమా 1.56 రేటింగ్ తో లిస్టులో చోటు సొంతం చేసుకుంది. ఇక 7 వ ప్లేస్ లో డబ్ మూవీ ఆది భగవాన్ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయ్యి 1.76 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక 6 వ ప్లేస్ లో సూర్య ఆకాశం నీ హద్దు రా సినిమా 2.86 రేటింగ్ తో నిలిచింది.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక టాప్ 5 మూవీస్ విషయానికి వస్తే 5 వ ప్లేస్ లో లారెన్స్ కాంచన సినిమా 2.93 రేటింగ్ ను సొంతం చేసుకుని టాప్ 5లో ఎంటర్ అవ్వగా 4 వ ప్లేస్ లో ఎపిక్ బాహుబలి 2 సినిమా 3.17 రేటింగ్ తో మరోసారి లిస్టులో నిలిచింది. ఇక 3 వ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమా 3.58 రేటింగ్ తో దుమ్ము లేపి టాప్ 3 ప్లేస్ ను సాధించింది.

West All Time Top 10 Share Movies

ఇక టాప్ 2 ప్లేస్ కి వస్తే సూర్య నటించిన సింగం 3 సినిమా మార్నింగ్ స్లాట్ లో కూడా 3.97 రేటింగ్ ను సాధించి దుమ్ము లేపింది. ఇక టాప్ ప్లేస్ లో అల్లు అర్జున్ సరైనోడు సినిమా 26 వ సారి ప్రైమ్ టైం టెలికాస్ట్ అవ్వగా ఈ సారి 4.89 రేటింగ్ ను సాధించి లాస్ట్ వీక్ మూవీస్ లో టాపర్ గా నిలిచింది. వచ్చే వారం ఈ సినిమాలు లిస్టులో ఉంటాయో చూడాలి.

East All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here