Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ హైయెస్ట్ TRP సాధించిన టాప్ 5 మూవీస్ ఇవే!

లాస్ట్ వీక్ హైయెస్ట్ TRP సాధించిన టాప్ 5 మూవీస్ ఇవే!

1765
0

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా భారీగా సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి, వకీల్ సాబ్ లాంటి కొత్త సినిమా పెద్ద సినిమా కూడా పోటి లో ఉండటం తో ఇతర ఛానెల్స్ వాళ్ళు కూడా వరుస పెట్టి సినిమాలను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టడం తో పోటి మరింతగా పెరిగి పోయింది. దాంతో సినిమాల సంఖ్య కూడా పెరగగా అందులో కొన్ని సినిమాలకు మంచి రేటింగ్ లు దక్కాయి.

Krishna Area All Time Top 10 Share Movies

ఓవరాల్ గా కొన్ని సినిమాలు అంచనాలను మించి రేటింగ్ లను సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి.. లిస్టులో ఆల్ మోస్ట్ 10 సినిమాలు నిలవగా అందులో 10 వ ప్లేస్ లో వర్షం సినిమా 1.7 రేటింగ్ ను సొంతం చేసుకుని లిస్టులో నిలిచింది. ఇక 9 వ ప్లేస్ కి వస్తే…

West All Time Top 10 Share Movies

కాంచన 3 సినిమా 2.21 రేటింగ్ ను సొంతం చేసుకుని ఈ లిస్టులో నిలవగా 8 వ ప్లేస్ లో విశాల్ అభిమన్యుడు సినిమా 2.3 రేటింగ్ ను సాధించింది. ఇక 7 వ ప్లేస్ లో రవితేజ క్రాక్ 2.44 రేటింగ్ ను సాధించింది. ఇక 6 వ ప్లేస్ లో జాంబి రెడ్డి 2.62 తో నిలిచింది.

East All Time Top 10 Share Movies

ఇక టాప్ 5 ప్లేస్ కి వస్తే నాగ శౌర్య ఛలో సినిమా 2.7 రేటింగ్ ను సాధించి ప్లేస్ ను దక్కించుకోగా…4 వ ప్లేస్ లో గోపీచంద్ ఆక్సీజన్ సినిమా 4.01 రేటింగ్ ను సాధించి ఊహించని విధంగా దుమ్ము లేపింది. ఇక మూడో ప్లేస్ లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు పోటి లో కూడా 5.11 రేటింగ్ తో దుమ్ము లేపగా…

2 వ ప్లేస్ లో ఉప్పెన సినిమా 5.84 రేటింగ్ తో దుమ్ము లేపింది. ఇక టాప్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 19.12 రేటింగ్ తో లాస్ట్ వీక్ తో పాటు ఈ ఇయర్ హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. ఇక ఈ వారం కూడా బాగానే సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. మరి లిస్టులో ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here