బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫ్3 మూవీ మొదటి వారాన్ని ఎలాగోలా మంచి కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారం మొదటి రోజున సినిమాకి పోటిగా మేజర్ మరియు విక్రమ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటిగా ఉండటంతో ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఎఫ్3 సినిమా పై పడింది. దాంతో సినిమా 50% డ్రాప్స్ కన్ఫాం అనుకోగా…. 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా…
సినిమా మొత్తం మీద 77 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 84 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 16.63Cr
👉Ceeded: 5.49Cr
👉UA: 5.30Cr
👉East: 2.95Cr
👉West: 2.16Cr
👉Guntur: 2.89Cr
👉Krishna: 2.54Cr
👉Nellore: 1.58Cr
AP-TG Total:- 39.54CR(63.40CR~ Gross)
👉KA+ROI:- 2.67Cr
👉OS: 6.80Cr
Total WW:- 49.01CR(81.80CR~ Gross)
మొత్తం మీద 64.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 15.49 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.