86 ఏళ్ల చరిత్రలో 1st ఆఫీసర్ 2nd నా నువ్వే

0
4074

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఓ మహా అద్బుతం జరిగింది…తెలుగు సినిమా చరిత్రలో బహుశా ఇప్పటి వరకు జరగని అరుదైన ఘటన ఇదే అని చెప్పాలి. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు స్టార్ హీరోలు నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్రలో నిలిచి పోయే ఫ్లాఫ్స్ గా మిగిలి పోయాయి.

ఆ సినిమాలే ఒకటి “ఆఫీసర్” రెండు “నా నువ్వే” ఈ రెండు సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ గా మిగిలాయి. ఈ సినిమా కన్నా స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు ఎంత నష్టాలను మిగిలించినా కానీ…

థియేటర్స్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి వచ్చి వచ్చిన షేర్ నుండి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం రాలేదు. దాంతో టోటల్ గా షేర్ నుండి నెగటివ్ షేర్ కి వెళ్లి ఈ రెండు సినిమాలు చరిత్రలో నిలిచిపోయే ఫ్లాఫ్స్ గా మిగిలిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here