Home టోటల్ కలెక్షన్స్ టాలీవుడ్ చరిత్రలో “50 కోట్లు” దాటిన టోటల్ సినిమాలు

టాలీవుడ్ చరిత్రలో “50 కోట్లు” దాటిన టోటల్ సినిమాలు

1

టాలీవుడ్ హిస్టరీ లో 50 కోట్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా 50 కోట్ల మార్క్ పై ఉంటుంది. ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపు కుంటున్నా ఓవరాల్ గా మాత్రం టార్గెట్ ని కొందరు హీరోలు మాత్రమే అందు కుంటున్నారు. అందుకే ఈ  50 కోట్ల మార్క్ స్టార్ హీరోలకు స్టేటస్ సింబల్.

1. బాహుబలి2(2017)—–900 కోట్లు***(తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)

2. బాహుబలి(2015)———–304 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం+హిందీ)

3. రంగస్థలం(2018)—-127.3 కోట్లు

4. ఖైదీనంబర్150(2017)—–104 కోట్లు

5. భరత్ అనే నేను(2018)—-101 కోట్లు

6. శ్రీమంతుడు(2015)——–86.75 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

7. జనతాగ్యారేజ్(2016)———–85 కోట్లు(తెలుగు+మలయాళం)

8. మగధీర(2009)———– 83 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

9. జైలవకుశ(2017)—–81.5 కోట్లు

10. సరైనోడు(2016)————-75.02 కోట్లు

11. అత్తారింటికి దారేది(2013)————74.90 కోట్లు

12. దువ్వాడ జగన్నాథం(2017)——72 కోట్లు

13. స్పైడర్(2017)—64 కోట్లు

14. గీత గోవిందం(2018)—-62.7 కోట్లు***

15. కాటమరాయుడు(2017)——-62.60 కోట్లు

16. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)——60.60 కోట్లు

17. గబ్బర్ సింగ్(2012)———–60.50 కోట్లు

18. రేసుగుర్రం(2014)————–59.40 కోట్లు (తెలుగు+మలయాళం)

19. ధృవ(2016)——–58.15 కోట్లు

20. దూకుడు(2011)—————57.50 కోట్లు (తెలుగు+తమిళ్)

21. అజ్ఞాతవాసి(2018)——56.5 కోట్లు

22. నాన్నకుప్రేమతో(2016)———-55.60 కోట్లు

23. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(2018)—54.5 కోట్లు

24. ఈగ(2012)—————–54 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

25. రుద్రమదేవి(2015)——52.65 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

26. సర్దార్ గబ్బర్ సింగ్(2016)———–52.62 కోట్లు

27. ఊపిరి(2016)————52.60 కోట్లు( తెలుగు+తమిళ్)

28. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)—–52.40 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం)

29. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)———51.60 కోట్లు (తెలుగు+తమిళ్+మలయాళం) 

30. సోగ్గాడే చిన్నినాయనా(2016)——–50.12 కోట్లు

31. అ..ఆ(2016)———50.10 కోట్లు

ఇందులో అల్లుఅర్జున్ 6 సార్లు-పవన్ కళ్యాణ్ 5 సార్లు,-మహేష్ బాబు 5 సార్లు, ఎన్టీఆర్ 3 సార్లు, రామ్ చరణ్ 3 సార్లు, నాగార్జునలు 2 సార్లు, చిరంజీవి, బాలకృష్ణ, నాని-ప్రభాస్-నితిన్ ఒకసారి ఈ మార్క్ ని అందుకున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here