నానువ్వే టోటల్ కలెక్షన్స్…ALL TIME EPIC DISASTER

0
67

నందమూరి కళ్యాణ్ రామ్ తమన్నా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ నా నువ్వే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా మొదటి వారంలో నెగటివ్ షేర్ తో షాక్ ఇచ్చింది. రెండో వారానికే చాలా థియేటర్స్ నుండి వెళ్లి పోయిన ఈ సినిమా మొత్తం మీద టోటల్ రన్ ని అతి కష్టం మీద ముగించింది.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బిజినెస్ ని సాధించిన ఈ సినిమా 13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 1.51 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది… అందులో నెగటివ్ షేర్ ని పక్కకు పెడితే సినిమా నిజమైన షేర్….

75 లక్షల రేంజ్ లో ఉంటుందని సమాచారం….కానీ ఓవరాల్ కలెక్షన్స్ ని చూసినా కానీ 1.51 కోట్ల కలెక్షన్స్ తో 10 కోట్లకు పైగా నష్టాన్ని మిగిలించి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here