Home న్యూస్ 8 డేస్ ఛావా టోటల్ కలెక్షన్స్…8వ రోజు కూడా ఆగని జాతర!!

8 డేస్ ఛావా టోటల్ కలెక్షన్స్…8వ రోజు కూడా ఆగని జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా సెన్సేషనల్ జోరు ని చూపెడుతూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఫస్ట్ వీక్ లో రికార్డుల దుమ్ము దులిపేసి బాలీవుడ్ లో హిస్టారికల్ మూవీస్ పరంగా ఎపిక్ రికార్డులు నమోదు చేసింది….నాన్ స్టాప్ గా మొదటి వారం మొత్తం మీద సినిమా…

20 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక రెండో వీక్ లో అడుగు పెట్టిన ఈ సినిమా కి పోటి గా ఇతర సినిమాలు కొన్ని రిలీజ్ అయినా కూడా ఈ సినిమాని ఆపడం మాత్రం ఏ సినిమా వాళ్ళ కాలేదు. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో హోల్డ్ ని..

చూపించిన ఛావా సినిమా మాస్ కుమ్ముడు కుమ్మేసి 8వ రోజున కూడా మరోసారి 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని నాన్ స్టాప్ గా 8 రోజులు 20 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది ఇప్పుడు. ఓవరాల్ గా 8వ రోజున సినిమా ఇండియా లో ఏకంగా…

24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఏకంగా 7వ రోజు కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 8 రోజుల్లో 250 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని సాధించి రికార్డులు అన్నీ చెల్లాచెదురు చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక టోటల్ గా 8 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…

#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
Total collections – 249.31CR NET💥💥💥💥

ఇవి మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా ఇదే రేంజ్ లో ఇప్పుడు శని ఆదివారాల్లో అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ ని అందుకుని ఈ వీకెండ్ లోపే 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది… ఇక లాంగ్ రన్ లో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here