Home న్యూస్ 8 డేస్ మంగళవారం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

8 డేస్ మంగళవారం టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంగళవారం(MangalaVaaram Movie) మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో 350 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి కలెక్షన్స్ పరంగా మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 7వ రోజున 40 లక్షల రేంజ్ లో డ్రాప్ అవ్వగా 8వ రోజుకి వచ్చే సరికి 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

MangalaVaaram 8 Days WW Collections Report
👉Nizam: 3.33Cr
👉Ceeded: 1.17Cr
👉UA: 92L
👉East: 58L
👉West: 40L
👉Guntur: 53L
👉Krishna: 36L
👉Nellore: 24L
AP-TG Total:- 7.53CR(13.55Cr~ Gross)
👉KA+ROI+OS: 1.10Cr~
Total WW Collections – 8.63CR (15.85CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది, 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.37 కోట్ల షేర్ ని అందుకోవాలి… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఎంతవరకు జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here