Home న్యూస్ కోట బొమ్మాలి P.S 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

కోట బొమ్మాలి P.S 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఆడియన్స్ ను మెప్పించిన చిన్న సినిమా కోట బొమ్మాలి P.S(Kota Bommali P.S)మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా కొంచం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత…

టాక్ డీసెంట్ గా ఉండటంతో షో షోకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ పరుగును కొనసాగించిన సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 లక్షల రేంజ్ లో షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది….

సినిమా ఓవరాల్ గా ఓన్ గానే కొన్ని చోట్ల రిలీజ్ అవ్వగా టోటల్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం అటూ ఇటూగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా కి డీసెంట్ టాక్ ఉండటంతో వీకెండ్ లో సినిమా మంచి జోరుని చూపించే ఎంతైనా ఉందని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here