Home TRP రేటింగ్ ప్రతీ రోజూ పండగే TRP: 8 వ సారి రెండో హైయెస్ట్ TRP….సెన్సేషనల్!!

ప్రతీ రోజూ పండగే TRP: 8 వ సారి రెండో హైయెస్ట్ TRP….సెన్సేషనల్!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీ రోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమాకి టాక్ మరీ అంత పాజిటివ్ గా రాకున్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడం తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా సాయి ధరం తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం, ఫస్ట్ టైం భారీ రేటింగ్ తో మళ్ళీ కెరీర్ బెస్ట్ కొట్టిన సినిమా లాంగ్ రన్ లో…

అల్టిమేట్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది, సినిమా రీసెంట్ గా 8 వ సారి స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా టెలికాస్ట్ అయిన 8 సార్లలో మొదటి సారి తర్వాత హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ రేటింగ్ ని సొంతం చేసుకుంది.

సినిమా 8 వ సారి టెలికాస్ట్ లో 6.34 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపి లాస్ట్ వీక్ మూవీస్ లో హైయెస్ట్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొత్తం మీద ప్రతీ రోజూ పండగే సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే…

👉1st Time: 15.33 TRP
👉2nd Time: 6.13 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th Time: 5.71 TRP
👉5th Time: 5.82 TRP
👉6th Time : 5.05 TRP
👉7th Time : 2.84 TRP
👉8th Time : 6.34 TRP***
రెండో సారి కన్నా కూడా 8 వ సారి భారీ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా టెలివిజన్ లో మారథాన్ రన్ ని కొనసాగిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here