Home గాసిప్స్ షాకింగ్…అన్ని గెటప్స్ తో గూస్ బంప్స్ ఖాయం!

షాకింగ్…అన్ని గెటప్స్ తో గూస్ బంప్స్ ఖాయం!

738
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్… ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఇండియా లో ఆడియన్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు రెండేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదా కొత్త సినిమా….

పోస్టర్ టీసర్ ఏది లేక పోవడం తో ఎంతో ఆశగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అండ్ టీసర్ కోసం ఎదురు చూస్తున్నారు, కాగా రీసెంట్ గా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ టీసర్ గురించిన విశేషాలు ఒక్కొటిగా బయటికి వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అన్నది టీసర్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది…

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ని సింపుల్ గా ఎలేవేషన్ సీన్స్ లా కాకుండా ఒక జర్నీ లా ప్లాన్ చేస్తున్నారట… ఎన్టీఆర్ సినిమాలో వసే పలు గెటప్స్ ని ఇప్పుడు ఇంట్రో టీసర్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు.

సినిమాలో వేసే గెటప్స్ అన్నీ ఒక్కొటిగా టీసర్ లో రిలీజ్ చేస్తారని, ఆ సీన్స్ కో రాజమౌళి టేకింగ్ అండ్ కీరవాణి మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అవుతాయని అంటున్నారు, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ పనులు ఇవాళ పూర్తీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో టీసర్ పనులు పూర్తీ అవుతాయని అంటున్నారు.

ఇక టీసర్ ఓవరాల్ లెంత్ కూడా కూడా 1 నిమిషం 20 సెకన్ల కి అటూ ఇటూగా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద టీసర్ గురించిన విశేషాలు బాగానే వచ్చాయి కానీ టీసర్ ఏ రేంజ్ లో అంచనాలను మించే రేంజ్ లో ఉంటుంది అన్నది 22 న తేలనుంది…త్వరలోనే రిలీజ్ టైం ని ఆర్ ఆర్ ఆర్ యూనిక్ అనౌన్స్ చేయబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here