Home న్యూస్ 8th డే సామజవరగమనా కలెక్షన్స్…మాస్ కుమ్ముడు సామి!!

8th డే సామజవరగమనా కలెక్షన్స్…మాస్ కుమ్ముడు సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ 7 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 7 రోజుల్లో 7.77 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సామజవరగమనా(Samajavaragamana) సినిమా…

ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా రెండో వారంలో కూడా థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేయగా 7వ రోజుతో పోల్చితే 8వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో 10-20% వరకు డ్రాప్స్ ను…

మాత్రమే సొంతం చేసుకోగా సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా ఇప్పుడు 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఒకవేళ సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.

లాస్ట్ వీక్ రిలీజ్ అయిన స్పై మూవీ కంప్లీట్ గా స్లో అవ్వగా ఒక్క సామజవరగమనా సినిమా మాత్రమే మంచి కలెక్షన్స్ తో వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది. ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here