Home న్యూస్ వర్కింగ్ డే తో టాప్ 8 ప్లేస్….మాస్ రచ్చ చేస్తున్న విరూపాక్ష!!

వర్కింగ్ డే తో టాప్ 8 ప్లేస్….మాస్ రచ్చ చేస్తున్న విరూపాక్ష!!

0

రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేకున్నా కానీ అద్బుతమైన పాజిటివ్ టాక్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత వర్కింగ్ డే లో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది. సినిమా కొన్ని ఇతర సినిమాల 4వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో…

సాధించిన కలెక్షన్స్ తో పోటి పడి జోరు చూపించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 3.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలలో…

Virupaksha 4 Days Total Collections!

టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఒకసారి 4వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ లిస్టుని గమనిస్తే… 
👉#DASARA – 6.72CR
👉#JathiRatnalu – 5.33Cr
👉#iSmartShankar : 4.81C
👉#Uppena – 4.17Cr
👉#MCA- 3.81Cr
👉#GeethaGovindam : 3.43C
👉#Aaa- 3.46Cr
👉#Virupaksha- 3.01CR****
👉#Tholiprema- 2.68Cr
👉#HelloGuruPremaKosame: 2.58Cr
👉#JERSEY- 2.56Cr
👉#MahanuBhavudu: 2.55Cr
👉#Bimbisara – 2.27Cr
👉#NenuLocal- 2.21Cr

మొత్తం మీద కొన్ని సినిమాలకు 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా కొన్ని సినిమాలకు వర్కింగ్ డేస్ లో ఈ కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా 2,3, మరియు 4వ రోజు సాయి ధరం తేజ్ మూవీస్ టాప్ 10 లో ఎంటర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి.

Virupaksha 2 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here